7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఫిట్మెంట్ పెరగడంతో ఉద్యోగుల జీతం కూడా పెరగబోతోంది.
ITR Rules Changed: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు కొత్త డెడ్‌లైన్ విధించింది.
Rahul Gandhi on NDA: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎన్డీఏ కూటమిపై తనదైన శైలిలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.
Cash Deposit Rules: ఆర్ధిక లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధిస్తోంది. అక్రమ, అనధికారిక లావాదేవీల నియంత్రణలో భాగంగా క్యాష్ డిపాజిట్లపై నిబంధనలు ప్రవేశపెట్టింది. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి..
Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర రోడ్డ రవాణా, రహదారుల శాఖ కొత్త నియమాలు జారీ చేసింది. డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించింది. ఆ వివరాలు మీ కోసం.
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. భారీగా ఉద్యోగులకు పదోన్నతి లభించనుంది. స్వయంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. సామూహిక పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..
E Passports: ఇ పాస్‌పోర్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అతి త్వరలోనే ఇ పాస్‌పోర్ట్‌లు రానున్నాయి. నకిలీ పాస్‌పోర్డ్ బెడద తగ్గించేందుకు, డేటా సురక్షితంంగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. జూలై 1 నుంచి డీఏ పెరగనుంది. డీఏ ఏకంగా 40 శాతానికి చేరుకోనుండటంతో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఎప్పట్నించి పెరగనున్నాయో చూద్దాం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఫిట్మెంట్ అంశంపై శుభవార్త అందనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీలో పెరుగుదల కన్పించనుంది.
Telangana chief minister K Chandrashekhar Rao on Friday announced Rs 25 lakh ex-gratia to kin of Rakesh’s who died in the Railway Police firing while participating in a dharna against the Agnipath army recruitment scheme recently introduced by the Central government
Telangana chief minister K Chandrashekhar Rao on Friday announced Rs 25 lakh ex-gratia to kin of Rakesh’s who died in the Railway Police firing while participating in a dharna against the Agnipath army recruitment scheme recently introduced by the Central government
Jobs Recruitment 2022: దేశంలో అతి ప్రధానమైన సమస్య నిరుద్యోగం. కేవలం పది, పన్నెండు తరగతుల విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం. ఆ వివరాలు తెలుసుకుందాం..
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ప్రత్యేకించి అమ్మాయిల కోసం ఉద్దేశించింది. అమ్మాయిల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రూపకల్పన చేసిన ఈ పధకం..గురించి తెలుసుకుందాం.
Coronavirus: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమౌతోంది. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో..కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డీజీసీఐ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.
EPF Interest Rate: పీఎఫ్ ఉద్యోగులకు నిరాశ కల్గించే వార్త. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పీఎప్ ఎక్కౌంట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఫలితంగా ఉద్యోగులు నష్టం ఎదుర్కోనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
OPEC Decision: క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా నాలుగు నెలల్నించి పెరుగుతుండటంతో..ఒపెక్ దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పాదన పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.
Kashmir Killings: కాశ్మీర్ లోయలో తుపాకుల సంస్కృతి కొనసాగుతోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 1990 నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.