Former minister and TDP leader Kollu Ravindra has said that peace and security in the AP have completely deteriorated. It is alleged that 37 TDP activists and leaders were assassinated after Jagan took over as CM
Kollu Ravindra Gets Bail From Machilipatnam Court: ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంచిలీపట్నం కోర్టు కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు (Moka Bhaskar Rao Murder) హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) జైలు నుంచి విడుదలయ్యారు.
వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసులో పట్టుబడిన నిందితుల వాంగ్మూలం మేరకే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు చోటుచేసుకుంది. అసలు నిందితులిచ్చిన వాంగ్మూలమేంటి..హత్యకు కారణాలేంటి.
నటి పూనమ్ కౌర్కి ఏపీ చేనేతశాఖకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ పదవిని ఎవరిచ్చారు అని ఈ మధ్యకాలంలో చలనచిత్ర విమర్శకుడు కత్తి మహేష్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.