Latest Viral News in Telugu: "ప్రేమ గుడ్డిది. అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు.." అంటూ సినిమాల్లో డైలాగ్స్ వినే ఉంటారు. నిజమే.. నిజ జీవితంలో చాలా వెరైటీ ప్రేమ కథలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మాత్రం చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. కాబోయే కోడలిని మామ ప్రేమించి పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది..? పెళ్లి చేసుకోవాలనుకున్న వరుడి రియాక్షన్ ఏంటి..?
Maharashtra Elections: సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతే కాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను గురించి ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
stampede at bandra railway station: బాంద్రాలోని రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ప్రయాణికులు వందల మంది ఒకరి మీద మరోకరు పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Baba Siddique murder: ఎన్సీపీ నేత,మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులు కాల్పులకు తెగబడిన వారిని అరెస్ట్ చేశారు.
Rahul Gandhi marriage rumours: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొందరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎంపీ ప్రణితి షిండెను పెళ్లి చేసుకొబోతున్నట్లు వార్తలు ట్రెండింగ్ గా మారాయి.
Narendra Modi: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాం కూలిపోవడం మహారాష్ట్రలో పెనుదుమారంగా మారింది. ముఖ్యంగా మరాఠాలు చత్రపతిని శివాజీని తమ ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. ఈనేపథ్యంలో అపోసిషన్ నేతలు సైతం.. ఈ ఘటనను తీవ్రంగా ఎండగడుతున్నారు.
Snake in Toilet: ఒక వ్యక్తి బాత్రూమ్ కు వెళ్దామని డోర్ తీశాడు. ఇంతలో ఏదో వెరైటీగా శబ్దం వినపడింది. వెంటనే అలర్ట్ అయ్యాడు. అప్పుడు బాత్రూమ్ లో ఉన్న బెసీన్ నుంచి ఒక పాములోపలికి రావడం గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Maharashtra Political Latest Updates: మహారాష్ట్రలో తిరుగుబాటు చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. వారిద్దరు తిరిగి శరద్ పవార్ వద్దకు చేరుకుని హాట్ కామెంట్స్ చేశారు. తమకు తెలియకుండా సంతకాలు తీసుకున్నారని మండిపడ్డారు.
Telangana Chief Minister Kcr: మహారాష్ట్రలో కారు జోరు మీదుంది. నేటి నుంచి రెండు రోజులపాటు BRS పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులతో పర్యటించనున్నారు.
మహరాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ఇవాళ నిర్ణయం కానుంది. రాష్ట్రంలో షిండే ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది తేలనుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
H3N2 Deaths in India: ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 361 ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది.
Mumbai Google Office Bomb Threat Call: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చేసిన పనికి పూణేలో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గూగుల్ ఆఫీస్‌లో బాంబ్ ఉందంటూ ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు ఆఫీస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఫేక్ కాల్‌గా తేల్చారు. అనంతరం ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
Blast in Nashik: న్యూ ఇయర్ వేళ మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటు చేసుకుంది. జిందాల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. మంటల్లో ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
Maharashtra: వావివరుసలు మరచి సొంత అన్నే ఆమె పట్ల కీచకుడు అయ్యాడు. బాల్యంలో 8 ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు. 31 ఏళ్లపాటు ఆ బాధను దిగమింగిన ఆమె ఎట్టేకులకు నోరు విప్పింది. 52 ఏళ్ల తన అన్నపై తాజాగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అమరావతి జిల్లాలో జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.