Ind vs Eng Second Test: రేపటి నుంచి వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మెుదలుకానుంది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకోబోతున్నాడు.
Dinesh Karthik: భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా వెళ్లనున్నాడు. టీమిండియా పర్యటనలో భాగంగా భారత్ ఏ జట్టుతో తలబడబోయే ఇంగ్లండ్ లయన్స్ టీమ్ కు అతడు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహారించనున్నాడు.
Heinrich Klaasen: సౌతాప్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణే అమల్లోకి వస్తుందని తెలిపాడు.
BAN Vs AFG: టెస్టు క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించింది బంగ్లాదేశ్. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 546 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఓవరాల్‌గా చూసుకుంటే మూడో అతిపెద్ద విజయం.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. కోహ్లీను టెస్ట్ జట్టు నుంచి తొలగించాలంటూ ఓ మాజీ క్రికెటర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
England vs New Zealand 2022: Mark Taylor, Michael Vaughan paises Joe Root. జో రూట్ టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
Devon Conway : తొలి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్ అన్నింటిలోనూ హాఫ్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా కివీస్ ఆటగాడు డేవిడ్ కాన్వే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
సుదీర్ఘమైన ఫార్మాట్లో టీమిండియా వరుస విజయాల వెనుక టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరియు మాజీ ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉందని చెప్పాడు.
IND Vs NZ: టెస్ట్‌ల్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు.
Moeen Ali Retires From Test Cricket: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మొయిన్ అలీ రిటైర్మెంట్ అంశాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సైతం దృవీకరించింది.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లో తన 21వ సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో ఆయన ఈ రికార్డు సాధించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.