10-Foot Alien At Miami Mall: ఇటీవల అమెరికాలోని ఓ మాల్ నుంచి గ్రహాంతరవాసులు బయటికి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మాల్‌లోకి గ్రహాంతరవాసులు వచ్చారా? అసలు పోలీసులు తెలిపిన వివరాలేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lead Married Couple Romance Romance Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సినిమాలోని రొమాంటిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 60 లక్షల మందికి పైగా వీక్షించగా కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం కూడా తెలుసుకుందాం.
Snake Video Trend In Google : మీరు చాలా రకాల పాములను చూసి ఉంటారు కానీ రక్త పింజర అనే జాతికి సంబంధించిన పామును చూసి ఉండరు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ పాము విషం నేరుగా కళ్లలోకి చిమ్మతుంది. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Police Officer Sucess Story: ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన అవినాష్ .. తన వినూతనమైన ఆలోచనతో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెల్లచందనం పెంపకంతో లాభాల బాటను చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అతనికి సంబంధించిన పూర్తి స్టోరి తెలుసుకుందాం.
Corrupt Official Viral News: లంచం తీసుకున్న అధికారికి సరైన గుణపాఠం చెప్పారు బాధితులు. లంచం డిమాండ్ చేసిన అధికారికి ఇవ్వాల్సిన డబ్బును దండంగా చేసి మెడలో వినూత్న తీరితో సత్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral News: అనకాపల్లి జిల్లాలోని దిమిలి గ్రామంలో బురద జాతరను జరుపుకోవడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగలో భాగంగా గ్రామస్తులంతా బురదను చల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఈ బురద పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న ఆచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Cow Kisses Black King Cobra Viral Video: ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ బ్లాక్ కింగ్ కోబ్రాకి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఆవు తన నాలుకతో బ్లాకింగ్ కోబ్రాను తాకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మీరు చూడకపోతే తప్పకుండా చూడండి.
Viral Video: ఇటీవల ఢిల్లీ మెట్రో కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ముంబై లోకల్ ట్రైన్ లో ఓ ఇద్దరు ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో ఆహారాలను విక్రయిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.
Viral News: రాజస్థాన్ రాష్ట్రంలో దివాళీ పండగ తర్వాత ఓ గ్రమంలో గాడిదలను పెళ్లి కూతుర్లలాగా అందంగా రెడీ చేసి ఊళ్లో పరిగెత్తిస్తారు. ప్రస్తుతం ఈ వింత సాంప్రదాయం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సాంప్రదాయానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Wild King Cobra Catching Video: ఇటీవల నెటిజన్లను స్నేక్ వీడియోలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో భారీ పామును అలవోకగా పట్టేశాడు. భారీ పామును ఎలాంటి సహాయం లేకుండా పట్టుకోవడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
Zomato Order Viral Video: ఎవరైనా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరి యాప్స్‌ని ఫుడ్ డెలివరి కోసమే ఉపయోగించుకుంటారు. కానీ సార్థక్ సచ్దేవ మాత్రం వెరైటీగా ఆలోచించాడు. ఎంత వెరైటీగా అంటే.. సార్థక్‌కి వచ్చిన ఆలోచనకు నెటిజెన్స్ సైతం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ వీడియోలో కనిపిస్తున్న బుడ్డోడు చిన్న వయస్సులోనే పజిల్ సాల్వింగ్ స్కిల్స్ లో అత్యున్నత ప్రతిభ కనబర్చి వీక్షకుల చేత ఔరా అని అనిపించుకుంటున్నాడు. వివిధ రంగుల్లో ఉన్న కలర్ బ్లాక్స్ ని రంగుల వారిగా ఒక్క చోట అమర్చడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కలర్ పజిల్ సాల్వ్ చేసే సమయంలో పసికందు ముఖంలో ఎలాంటి టెన్షన్ కనిపించకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
Common Krait Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో ఓ స్నేక్ క్యాచర్ కట్లపామును పట్టుకున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. స్నేక్ క్యాచర్ పామును రెండు చేతులతో పట్టుకొని దాని గురించి వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Rock Python Viral Video: ఇటీవల అటవీ ప్రాంతంలో నుంచి ఓ గ్రామంలోకి సంచారం చేసిన భారీ కొండచిలువ స్నేక్ క్యాచర్ పట్టుకొని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఈ వీడియోని చూశారా..
Farmer Arrived In Audi A4 car : ఒక సాధారణ రైతు ఆడి కారులో వచ్చి కూరగాయలు అమ్మడం ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. ఒకవేళ అలాంటి దృశ్యం మన కంటపడితే చూడ్డానికి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా ?
Hyderabad Police Couple Pre-wedding Shoot: హైదరాబాద్:సెప్టెంబర్ 23 హైదరాబాద్‌కు చెందిన పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు దారి తీసిన నేపథ్యంలో తాజాగా పోలీస్ దంపతులు ఎస్ఐ భావన, రావు కిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
Man Sleeping Under Running Truck: వేగంగా వెళ్తున్న ట్రక్కు కింద పడుకున్న వ్యక్తి అనే టైటిల్ చూసి కంగారు పడుతున్నారా ? వేగంగా వెళ్లే ట్రక్కు కింద పడుకోవడం సాధ్యమేనా ? ఒకవేళ పడుకున్నా.. ఆ పడుకున్న మనిషి బతుకుతాడా అనే కదా మీ సందేహం ? ఔను మీ సందేహం కూడా నిజమే.
Long Hair Man Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వృద్ధుడు తన పది అడుగుల జుట్టును అందరికీ చూపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నటిజన్లు ఆచార్యాన్ని గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Woman Swallowed Apple AirPod, See What Happened Next: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన తన్నా బార్కర్ అనే మహిళ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అందుకు కారణం ఆమె విటమిన్ టాబ్లెట్ అనుకుని పొరపాటున యాపిల్ ఐపాడ్ మింగేయడమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.