Chandrababu Arrest Latest Updates: మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పును వెల్లడించింది. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. పోలీసులు కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Chandrababu Marriage Day: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెళ్లి రోజు కోర్టు కచేరీతో ప్రారంభమైంది. ఇది జగన్ ప్రభుత్వం చంద్రబాబుకి ఇచ్చిన మ్యారేజ్ డే గిఫ్ట్ అంటున్నారు కొంతమంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
What is IPC Section 409: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తుందా..? రాదా..? అనేది సస్పెన్స్‌గా మారింది. ఆయనపై నమోదు చేసిన సెక్షన్ 409 కొట్టేస్తేనే బెయిల్ వస్తుందని చెబుతున్నారు. ఇంతకు సెక్షన్ 409 అంటే ఏమిటి..? ఏం చెబుతోంది..?
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ కోర్టులో హోరాహోరీ వాదనలు జరుగుతున్నాయి. దాదాపు 4 గంటల్నించి సాగుతున్న వాదనలు ఓ ఎత్తైతే..చంద్రబాబు స్వయంగా విన్పించిన వాదన మరో ఎత్తుగా మారింది.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని ఏసీబీ కోర్టులో హాజురపరిచారు సీఐడీ పోలీసులు. బెయిల్ లేదా రిమాండ్ కోసం సీఐడీ కోర్టులో వాదోపవాదనలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case Updates: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి 24 కావస్తోంది. ఈ నేపధ్యంలో మరి కాస్సేపట్లో సీఐడీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబును హాజరుపర్చనున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
Chandrababu Arrest: అర్ధరాత్రి దాదాపుగా ఆరేడు గంటల హైడ్రామా. ఎట్టకేలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏయే సెక్షన్ల ప్రకారం అరెస్టయ్యారో సీఐడీ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Arrest: ఊహించినట్టే..రెండ్రోజుల్నించి జరుగుతున్న పరిణామాలకు తగట్టే టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి దాటాక టీడీపీ వర్సెస్ పోలీసుల వాగ్వాదం, ఘర్షణ వాతావరణం మధ్య చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
Gannavaram politics: ఎన్నికలు సమీపించే కొద్దీ ఎపీలో రాజకీయాలు మారుతున్నాయి. గన్నవర్ వైసీపీ నేత యార్లగడ్డ తెలుగుదేశం పంచన చేరారు. చంద్రబాబుని కలిసి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో గన్నవరంలో ఆసక్తికర పరిణామం ఎదురుకానుంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసింది విజన్ 2047 కాదని.. సుత్తి విజన్ అని సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని అన్నారు. గతంలో చెప్పిన విజన్ 2020 ఏమైందని ప్రశ్నించారు.
Vyooham Movie: సంచలన, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా వివాదం రేగక తప్పదు. సంచలనం కాకతప్పదు. ఇప్పుడు తెరకెక్కిస్తున్న రాజకీయ నేపధ్యపు సినిమా వ్యూహం చాలా ఆసక్తి రేపుతోంది. అందులో పాత్రలు ఎలా ఉంటాయోననే చర్చ రేగుతోంది.
Ap Executive Capital: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నంకు మార్గం సుగమమౌతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
AP Politics: ఏపీలో ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నేతల్ని కలిసే సెలెబ్రిటీలతో రాజకీయ ముఖచిత్రం మారవచ్చన్పిస్తోంది. తాజాగా మంచు మనోజ్ కుటుంబంతో చంద్రబాబుని కలవడం వెనుక రాజకీయం చాలానే ఉందన్పిస్తోంది.
Kuppam 2024: ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యం దిశగా ముందుకుపోతున్న అధికార పార్టీకు వైనాట్ కుప్పం లక్ష్యమైంది. కుప్పం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు పెంచడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Chandrababu Naidu Amit Shah Meeting: టీడీపీతో బీజేపీ పొత్తు అని వస్తున్న వార్తలు అన్నీ ఊహజనితమేనని కొట్టిపారేశారు బండి సంజయ్. అమిత్ షాను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వీరు పొత్తులపైనే చర్చించారనేది కరెక్ట్ కాదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.