Bandla Ganesh Comments: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లగా ఆయన మీద బండ్ల విమర్శల వర్షం కురిపించారు.
Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఆరు నెలలకొకసారి రోడ్డు మీదకు వస్తుంటాడు అంటూ మండిపడ్డాడు.
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ చాలాకాలం గ్యాప్ తరువాత తిరిగి ప్రజల్లోకొచ్చారు. వస్తూనే పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు కచ్తితంగా ఉంటాయని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్..బలమైన పార్టీలతో కలిసి నడవాలని చెప్పారు.
Taneti Vanitha : సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే క్రమంలోనే చంద్రబాబు రైతుల సమస్యలంటూ కొత్త నాటకమాడుతున్నారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
Nandigama Suresh : ఎంపీ నందిగామ సురేష్ మీడియాతో మాట్లాడారు. వర్షం వస్తే మునిగిపోయే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టాడని చంద్రబాబు మీద కౌంటర్లు వేశాడు. అంబేద్కర్ మన దేవుడని భావించిన వైఎస్ జగన్ మాత్రం నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేశాడని అన్నాడు.
CBI Enquiry on Tarakaratna Death: నందమూరి తారకరత్న మృతి విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని, ఈ విషయం మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేయే పాల్ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
TDP Chief Calls Rajinikanth: చంద్రబాబులో గొప్ప దార్శనికుడు ఉన్నాడని ఆయనకు ఉన్న విజన్ గురించి రజనీకాంత్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్న క్రమంలో వైసీపీ ఆయనని టార్గెట్ చేసింది. ఇక ఈ క్రమంలో బాబు రజనీకి కాల్ చేసి మాట్లాడారు.
Rajamouli is one of the most influential people in the world: భారతదేశ నేషనల్ మీడియా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 100 వరల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో దర్శక ధీరుడు రాజమౌళికి చోటు దక్కింది.
Chandrababu VS Jr NTR Fans: విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు చంద్రబాబు కాన్వాయ్ తోనే ప్రయాణిస్తూ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది.
Chandrababu Master Plan on MLC Elections: ఇటీవల ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ కోటాలో ఒక స్థానం గెలిచే వ్యూహం టీడీపీ రచించిందని టాక్ వినిపిస్తోంది.
Chandrababu With Vijayasai reddy చంద్రబాబు విజయసాయిరెడ్డి రాజకీయపరంగా ఎంత దూరంగా ఉంటారో.. ఎలా ఆరోపణలు చేసుకుంటారో అందరికీ తెలిసిందే. అయితే తారకరత్న వల్ల ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అందుకే ఈ ఇద్దరూ కలిసి కనిపించారు.
Chandrababu can Be Blamed: నందమూరి తారకరత్న మరణం విషయంలో విజయసాయి రెడ్డి లేకుంటే వైసీపీ ప్రాపగాండా మరోలా ఉండేదని, ఒక రేంజ్ లో దారుణంగా విమర్శలు వచ్చేవని అంటున్నారు. ఆ వివరాలు
Chandrababu Tour: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. పోలీసులు అడ్డుకున్నా నడిచి మరీ..పర్యటన కొనసాగించారు. ఏపీ పోలీసులకు, చంద్రబాబుకు మధ్య జరిగిన ఘర్షణ పెద్ద యుద్ధాన్నే తలపించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Phone Tapping: ఆంధ్రప్రదేశ్లో నేతల ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ప్రతిపక్షం తెలుగుదేశం నేతల ఆరోపణలకు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
Ap cm ys jagan: పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన జగనన్న చేదోడు కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు, పవన్ ద్వయంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. తోడేళ్లు ఒక్కటయ్యాయని తీవ్రపదజాలంతో విమర్శించారు.
Batchula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.