తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి: అక్బరుద్దీన్‌ గెలుపు

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది. చాంద్రాయణ గుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు.  తాజా విజయంతో ఆయన వరుగా ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లయింది. గతంతో ఆయన 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూ వచ్చారు. 

Last Updated : Dec 11, 2018, 11:05 AM IST
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి: అక్బరుద్దీన్‌ గెలుపు

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది. చాంద్రాయణ గుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు.  తాజా విజయంతో ఆయన వరుగా ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లయింది. గతంతో ఆయన 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూ వచ్చారు. 
 

Trending News