TTD board members: టీటీడీ పాలకమండలి కొత్త జాబితా ఇదే.. తెలంగాణ నుంచి వీళ్లకే అవకాశం

AP govt appoints TTD board members: అమరావతి: ఏపీ ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలకమండలిని నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఏపీ సర్కారు విడుదల చేసిన జాబితాలో ఎప్పటిలాగే ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా పలువురికి అవకాశం లభించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2021, 07:12 PM IST
TTD board members: టీటీడీ పాలకమండలి కొత్త జాబితా ఇదే.. తెలంగాణ నుంచి వీళ్లకే అవకాశం

AP govt appoints TTD board members: అమరావతి: ఏపీ ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలకమండలిని నియమించింది. ఈ మేరకు 25 మంది సభ్యులతో కూడిన జాబితాను సర్కారు విడుదల చేసింది. 
TTD Board members from AP: టీటీడీ కొత్త పాలకమండలికి ఏపీ సర్కారు నియమించిన సభ్యులు వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపి నుంచి టీటీడీ పాలక మండలికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న వాళ్లు
పొకల అశోక్ కుమార్,
మల్లాది కృష్ణారావు,
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,
గొల్లా బాబురావు,
బుర్రా మధుసూధన్,
కాటసాని రాంభూపాల్ రెడ్డి.

Also read : YS Jagan's bail cancellation : ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దుకు నిరాకరించిన సీబీఐ కోర్టు.. Raghurama Krishnam Raju పిటిషన్‌ కొట్టివేత

TTD Board members from Telangana: తెలంగాణ నుంచి టీటీడీ పాలక మండలికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న వాళ్లు
రియల్ ఎస్టేట్ టైకూన్, మై హోమ్ హమ్ అధినేత జూపల్లి రామేశ్వర రావు,
పార్థసారథి రెడ్డి,
లక్ష్మీనారాయణ,
మారంశెట్టి రాములు,
కల్వకుర్తి విద్యాసాగర్,
మన్నే జీవన్ రెడ్డి,
రాజేష్ శర్మ.

Also read : AP Polycet 2021: ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఇలా..

TTD Board members from Tamil Nadu: తమిళనాడు నుంచి టీటీడీ పాలక మండలికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న వాళ్లు
శ్రీనివాసన్,
ఎమ్మెల్యే నందకుమార్,
కన్నయ్య.

మహారాష్ట్ర నుంచి శివసేన పార్టీ కార్యదర్శి మిలింద్‌కు అవకాశం కల్పించారు. అలాగే కర్ణాటక నుంచి టీటీడీ పాలక మండలికి (TTD Board) ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న వాళ్లలో శశిధర్, ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు.

Also read : AP Corona Cases: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి..కొత్తగా 1,125 పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News