Telugu associations in USA: నవీన్ రెడ్డి మల్లిపెద్ది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) 2025-2026 అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో.. కొత్తగా నియమితులైన బోర్డు సభ్యులతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు ప్రజలు ఆయన సేవలను కొనియాడుతూ.. అభినందనలు తెలియజేస్తున్నారు.
Amazon Web Services Rs 60000 Crore Investment In Telangana: తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా అమెజాన్ చేసుకుంది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెడుతూ అమెజాన్ సంస్థ ప్రకటించింది. అమెజాన్ పెట్టుబడులతో ఒక్కసారిగా హైదరాబాద్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Crocodile in House: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ ఇంటి ఆవరణలో మొసలి కలకలం రేపింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెలో మొసలి ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
Meerpet Cooker Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జిల్లెలగూడ మర్డర్ కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు ఆ బిల్డింగ్ ఉన్నవారంతా మర్డర్ విషయాన్ని తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. ఏకంగా బిల్డింగ్ మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారు. పోలీసులు గురుమూర్తి చెప్పిన నిజాలకు ఆధారాలు లేకపోవడంతో తీలలు పట్టుకుంటున్నారు.
Employees JAC Demands For Pay Revision Committee And Other Demadns: వేతన సవరణ సంఘం కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. వాటితోపాటు అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.
Telangana Weather Update: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త ఎండ తీవ్రత పెరిగింది. రాత్రి పూట చలి తీవ్రంగా వణికిస్తుంది. మధ్యాహ్నం ఎండ దంచుతుంది. హైదరాబాద్ పరిధిలో గరిష్టంగా 30 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Telangana secretariat Restrictions: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ లో ప్రవేశించాలంటే ఎన్నో ఆంక్షలుండేవి. ఆ విధానాలను తప్పు పడుతూ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు.. తాజాగా సెక్రటేరియట్ లో ప్రజలు, మీడియా ప్రవేశంపై ఆంక్షలు పెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
Sun Petrochemicals Investment Rs 55000 Cr In Telangana: పదేళ్ల తెలంగాణ చరిత్రలో అత్యధిక భారీ పెట్టుబడి వచ్చింది. దావోస్ వేదికగా తెలంగాణకు ఒక్కరోజే రూ.55 వేల కోట్ల పెట్టుబడులు లభించాయి. తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
CM Revanth Reddy in Davos 2025: దావోస్‌లో అరుదైన సన్నివేశం కనిపించింది. ముగ్గురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Danam Nagender Big Shock To Revanth Reddy: హైడ్రా కూల్చివేతలపై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహరించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతల్‌బస్తీలో కూల్చివేతలకు అడ్డుగా ఎమ్మెల్యే దానం నిలిచారు. ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డితో తేల్చుకుంటా కూల్చివేతలు ఆపివేయాలని అధికారులకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు.
BRS Party Farmers Suicide Enquiry: రేవంత్ రెడ్డి మోసకారి పాలనతో రైతులు ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ నియమించిన అధ్యయన కమిటీతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో భేటీ అయి కార్యాచరణను కమిటీకి వివరించారు.
Harish Rao: ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని.. గ్రామసభలు పోలీసుల బందోబస్తులో నిర్వహించడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తుందని ప్రకటించారు.
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. గ్రామసభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్నారు.
Telangana Gandhi Bhavan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ యూత్ కాంగ్రెస్ నేతల బాహా బాహాకి వేదికగా మారింది. ఎన్నో యేళ్లుగా పార్టీలో ఉంటున్న నేతలతో పాటు కొత్తగా పార్టీలో వచ్చిన నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
WEF 2025 Davos: CtrlS Invests Rs 10k Cr In Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి లభించింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఓ దిగ్గజ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ రూ.10 వేల కోట్లు ఉంది.
Kavitha Allegations On Revanth Reddy Musi Project: మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మారిందని.. ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ మూసీ ప్రక్షాళనకు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు.
R Krishnaiah: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనలను ఎంపీ ఆర్ కృష్ణయ్య ఖండించారు. 65 ఏళ్లకు వయస్సు పెంపు చేయాలనే ప్రతిపాదలను విరమించుకోవాలని రేవంత్ రెడ్డిని ఎంపీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వయస్సు పెంపుతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Govt Employees Tension With R Krishnaiah Retirement Age Likely To Increase: ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో మరో వార్త ఆందోళన రేపుతోంది. పదవీ విరమణ వయస్సు పెంచుతారనే వార్తలకు తాజాగా ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.