SVSN Varma Big Shock To Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్‌కు మద్దతు పెరుగుతుండడంతో పవన్ కల్యాణ్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పిఠాపురం నుంచే నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు ప్రకటించారు.
Big Shock To Pawan Kalyan SVSN Varma Supports To Nara Lokesh As Deputy CM: పిఠాపురం నుంచే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదవికి గండం ఏర్పడింది. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు ప్రకటించడం సంచలనం రేపింది.
Pawan vs Lokesh: ఏపీలో రాజకీయాలు వేడెక్కే పరిణామాలు జరుగుతున్నాయి. తిరుపతి ఘటనలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఈ పరిస్థితి మరింత ముదురుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్‌పై నారా లోకేశ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Slams To Chandrababu On Super Six Promises: సూపర్ సిక్స్ హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని.. బోడి మల్లన్న అన్నట్టు సీఎం చంద్రబాబు తీరు ఉందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయంతో ముందుకు వెళుతున్నారా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కూడా తప్పు జరిగితే ప్రశ్నించడం ఆపడం లేదా..? తప్పు చేసిన వాళ్లు తన వాళ్లైనా తాటతీస్తాననడం వెనుక అసలు కారణం ఏంటి..? ఏపీలో పవర్ లో ఉండి కూడా సొంతంగా పవన్ పవర్ ఫుల్ గా మారబోతున్నారా..? తప్పు జరిగితే ప్రశ్నించడం దానికి బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం పవన్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారా..? ఇటు మిత్రపక్షం టీడీపీకీ అటు ప్రతిపక్షం వైసీపీకీ జనసేనాని ఒకే సారి రాజకీయంగా చెక్ పెడుతున్నారా..?
Jc Prabhaka reddy VS Madhavi latha: తాడి పత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవీలత పై చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈక్రమంలో ఆమెకు సారీ చెబుతున్నట్లు ప్రకటించారు.
Renu desai on akiranandan: రేణు దేశాయ్ తన కొడుకు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Jc Prabhakar reddy Vs Madhavilatha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత రెచ్చిపోయారు. పెద్దమనిషివై ఉండి.. ఏంటామాటలు ఉంటూ ఏకీపారేశారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు.
Chandrababu Naidu New Year Gift He Released CMRF Funds: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు కానుక ఇచ్చారు. పేదలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా రూ.24 కోట్లు విడుదల చేశారు. దీంతో పేదలకు లబ్ధి చేకూరనుంది.
Chandrababu Naidu Hot Comments In Interaction With Media: తనను జైలుకు పంపించిన వారిని వదిలపెట్టనని.. కచ్చితంగా కక్ష తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 1995 నాటి ముఖ్యమంత్రిని త్వరలో చేస్తానని ప్రకటించారు.
Ntr bharosa pension distribution in ap: చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుడి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
pawan kalyan on nagababu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పనితీరు మాత్రమే ప్రామాణికమని అన్నారు. కందుల దుర్గేష్ పనితీరు ఆధారంగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లు గుర్తుచేశారు.
Minister nara Lokesh: ఏపీ మంత్రి నారాలోకేష్ తాజాగా, ఒక ఆసక్తికర వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం తొలుత షాక్ అవుతున్నారు.
Pawan Kalyan Warns To YS Jagan On MPDO Attack: ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ దాడిని తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేరుగా బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan Praja Darbar Stampede: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజా దర్బార్‌కు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు రావడంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు అద్దాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది.
YS Jagan Praja Darbar Photos Goes Viral: అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తొలి క్రిస్మస్ పండుగకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు వచ్చారు. సీఎంగా దిగిపోయినా అతడికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కనిపించింది. ప్రజా దర్బార్ ఫొటోలు వైరల్‌గా మారాయి.
YS Jagan Assured To YSRCP Leaders And Public: సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని.. మంచి రోజులు వస్తాయని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజలతో కిటకిటలాడింది.
Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమపై గట్టి ప్రభావమే చూపుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీను ప్రభావితం చేయనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు ఊస్టింగ్ తప్పదన్పిస్తోంది. అదే సమయంలో నాగబాబుకు బెర్త్ కన్ఫామ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.