Tirumala Darshan And Arjith Seva Tickets April Quota Released: వేసవి సెలవుల్లో తిరుమలను దర్శించుకునే భక్తులకు శుభవార్త. ఏప్రిల్ కోటా తిరుమలకు సంబంధించిన టికెట్ల జారీ తేదీలు వచ్చేశాయి. పిల్లలతోపాటు కుటుంబసమేతంగా తిరుమలను దర్శించుకునే భక్తులు త్వరపడండి.
School Holidays In AP: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలలోని స్కూళ్లకు ఈ సెలవు వర్తిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ సందర్భంగా ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయి ?
Ap Government: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమ్మర్ సెలవులను ఒకరోజు పోడిగిస్తు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IAS Officer Pamela Satpathy: ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతి తన ఛాంబర్ ఉండగా ఆమె కొడుకు సూపర్ మెన్ వేశం వేసుకుని రచ్చ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా స్పందించారు.
TS Inter: 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ ను ప్రకటించింది ఇంటర్ బోర్డు. జూన్ 01 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఎప్పుడు వచ్చాయంటే?
6 Years Old Kid's Daily Time Table: ఈ ఆరేళ్ల బుడతడి క్రియేటివిటీ ఎలాంటిదంటే.. టైమ్ టేబుల్ కూడా చాలా క్రియేటివ్ గా డిజైన్ చేసుకున్నాడు. ఫైటింగ్ టైమ్ అంటూ మధ్యాహ్నం 11.30 గంటల నుంచి 2.30 గంటల వరకు ఒక స్లాట్ రాసిపెట్టుకున్నాడు. ఇంతకీ ఈ ఫైటింగ్ టైమ్ ఏంటి అనుకుంటున్నారా ? అయితే మీరు ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
AP Schools Summer Holidays Extension: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలల పునఃప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాష్ట్రంలో ఇంకా ఎండలు భారీ ఉన్న నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభాన్ని వాయిదా వేయాలని అన్ని వైపులా డిమాండ్ వస్తోంది.
Summer Special Trains: సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. రైళ్లు, బస్సులు రద్దీగా నడుస్తున్నాయి. రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలను కలిపే విధంగా ఈ రైళ్లు నడవనున్నాయి.
Growing crowd of devotees in Thirumala, Summer holidays so the number of devotees coming for tirumala increases, It takes about 30 hours to visit Srivari.
Telangana Schools: స్కూళ్ల పొడిగింపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
Schools reopening in Telangana: హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ ముగించి అన్‌లాక్ చేసేందుకు నిర్ణయించుకున్న రాష్ట్ర కేబినెట్ అలాగే రాష్ట్రంలో విద్యా సంస్థలు సైతం పునఃప్రారంభించాలని నిర్ణయించింది. అన్ని విద్యా సంస్థలను (Schools and colleges) జూలై 1 నుంచి పూర్తి స్థాయి ప్రారంభించాలని కేబినెట్ విద్యా శాఖకు ఆదేశాలు జారీచేసింది.
Summer holidays for schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలోని స్కూల్స్, కాలేజ్‌లకు సమ్మర్ హాలీడేస్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకాకం జూన్ 15తో వేసవి సెలవులు ముగియగా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరుస్తారా లేదా ? ఒకవేళ పునఃప్రారంభిస్తే క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండనున్నాయనే సందేహాలతో అయోమయం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.