Daggubati Suresh Babu- Nanda Kumar: తెలంగాణ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్ కు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, వెంకటేష్ లతో కొన్ని ఆర్ధిక సంబంధాలు ఉన్నాయనే విషయం బయటకొచ్చింది. ఆ వివరాలు
Miheeka Daggubati Shares a Baby Photo: రానా భార్య మిహీకా బజాజ్ ఒక పసిపాపతో ఉన్న ఫోటో షేర్ చేయడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది. ఆమె తల్లయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Acharya TRP rating మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోలందరిలోనూ చిరంజీవి వెనుకే ఉన్నాడు.
Pooja Hegde celebrates her birthday with Salman Khan and Venkatesh: సల్మాన్ ఖాన్ హీరోగా రుపొందుతున్నకిసీకా భాయ్ కిసీకా జాన్ సెట్స్ లో పూజా బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వివరాల్లోకి వెళితే
మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవికి ప్రముఖ టాలీవుడ్ నటుడు వెంకటేశ్ నివాళి అర్పించారు. వెంకటేశ్ వెంట దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలను ఓదార్చారు.
Nagarjuna - Venkatesh To act with Chiranjeevi in Mega 154: బాబి డైరెక్షన్లో రూపొందుతున్న మెగా 154 సినిమాలో రవితేజ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మరో ఇద్దరు హీరోలు కూడా సినిమాలో భాగమవుతున్నారు.
Tollywood Heros Who Made Highest Remake Movies: Here is the List: సినిమాలను రీమేక్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో మొదలైంది అని అనుకుంటారు. కానీ ఈ ట్రెండు ఇప్పటిది కాదు. తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరోల లిస్టు మీ కోసం
Krishnam Raju Dies: Director SV Krishna Reddy paid tribute to Rebel Star Krishnam Raju. టాలీవడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి రెబల్ స్టార్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Actor Krishnam Raju Passed Away: కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా ఉన్నపుడు కలిసి పని చేసేవారని వి.హనుమంతరావు అన్నారు. ఆయన సినీ పరిశ్రమలో పని చేసిన చాలా సింపుల్‌గా ఉండేవారని గుర్తు చేశారు.
Actor Krishnam Raju: ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఇప్పటికే ఆయన మృతి పై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు భౌతిక కాయానికి చంద్రబాబు, కృష్ణ, మోహన్‌బాబు నివాళులర్పించారు.
Actor Krishnam Raju Passed Away: ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణించారు. అయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు భౌతిక కాయానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.