Rana Daggubati At City Civil Court: దగ్గుబాటి రానా మంగళవారం నాడు హైదరాబాద్ సివిల్ సిటీ కోర్టుకు హాజరైన వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఒక స్థలానికి చెందిన వివాదంలో రానా కోర్టుకు హాజరైనట్టు సమాచారం.
F3 Movie OTT release & Collections: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 3 నవ్వులు పూయిస్తోంది. డబుల్ కాదు..త్రిపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మరో పదిరోజుల్లో ఓటీటీలో విడుదల కానుంది.
F3 Movie on Sony Liv: ఎఫ్3 సినిమాను ఎట్టకేలకు ఓటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతల సిద్ధమయ్యారు. ఈ సినిమా సోనీ లివ్ లో జూలై 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.
Salman Khan, Chiranjeevi, Venkatesh: సల్మాన్ ఖాన్, చిరంజీవి, వెంకటేష్.. ముగ్గురూ కలిసి సరదాగా పార్టీ ఎంజాయ్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కభీ ఈద్ కభీ దివాళి సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న సల్మాన్ ఖాన్... తన టాలీవుడ్ మిత్రులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.
Tollywood Stars to OTT : థియేటర్లతో పాటు ఓటీటీ మార్కెట్ ను కూడా దర్శక నిర్మాతలు దృష్టిలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ స్టార్ హీరోలు సైతం ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.
F3 Movie: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మూవీ సక్సెస్‌పై ప్రేక్షకులకు వెంకటేశ్ సహా చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.
F3 director Anil Ravipudi Fire on trollers : సోషల్ మీడియాలో కొందరు ఎఫ్౩ మూవీపై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఎఫ్3 చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్రోలర్స్‌పై సీరియస్‌గా ఫైర్ అయ్యాడు.
Varuntej about f3 movie : ''ఎఫ్ 3 నవ్వుల పండగలా ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు'' అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
Venkatesh about f3 movie : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Venkatesh - Varun Tej 'F3' movie is being made under the direction of Anil Ravipudi. Produced by Dil Raju, the film is set to release on the 27th of this month. It is against this backdrop that film promotions have gained momentum. Venkatesh .. Varun Tej .. Anil Ravipudi was interviewed by Bittiri Satti
F3 Movie Unit Interview: ఎఫ్3 మూవీ యూనిట్ సభ్యులైన హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో యాంకర్ ప్రదీప్ చేసిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూపై మీరూ ఓ లుక్కేయండి.
Devi Sri Prasad about f3 movie : తాజాగా f3 చిత్ర సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా ఎఫ్3 చిత్ర విశేషాలు పంచుకున్నారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారని, ఇది మాత్రం గ్యారెంటీ అని అన్నారు.
Venkatesh Remuneration for F3 Movie. ఎఫ్ 3 సినిమా కోసం నటీనటులు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేశ్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.