Saindhav Movie: విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం 'సైంధవ్'. క్రైమ్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సైలేష్ కొలను దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Saindhav Update: విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా 'సైంధవ్'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబరు 23న రిలీజ్ కానుంది.
Chiranjeevi's Remuneration Per Film: చిరంజీవి స్టార్డమ్ ఇప్పుడే కాదు... 3 దశాబ్ధాల క్రితం కూడా ఏ రేంజులో ఉండేదో చెప్పే కథనం ఇది. చాలామందికి చిరంజీవి అంటే ఒక గొప్ప స్టార్ హీరో అని మాత్రమే తెలుసు.. కానీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అది కూడా చిరంజీవి పారితోషికం విషయంలో.. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
Samantha Latest Stunning Pics సమంత తాజాగా స్టన్నింగ్ లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక్కడ సమంత మాత్రం స్టైల్‌గా అద్దాలు పెట్టుకుని కనిపించింది. తానేదో స్టైల్ కోసం పెట్టుకోలేదని, లైట్ వెలుగును తట్టుకోలేకపోతోన్నానని, అందుకే పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది సమంత.
Venkatesh Affairs Revealed By Director Geetha Krishna: రానా నాయుడులో బోల్డ్ సీన్స్ మీద స్పందించిన గీతాకృష్ణ నిజ జీవితంలో వెంకటేష్ గాని, రానా కానీ అంత పవిత్రులేమీ కాదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Ram Charan for Salman Khan రామ్ చరణ్ బాలీవుడ్ హీరోలతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటాడు. షారుఖ్, సల్మాన్ ఖాన్‌లతో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటాడు. ఇక సల్మాన్ భాయ్‌తో మెగా ఫ్యామిలీకి ఉన్న క్లోజ్ నెస్ అందరికీ తెలిసిందే.
Vijayashanthi Fires on Rana Naidu Web series : విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రలలో రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Balakrishna Hint on Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నోరు వెళ్ళబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది, అయితే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో ఈ విషయాన్ని ముందే బాలకృష్ణ చెప్పేశారు. ఆ వివరాలు
Samantha Ruth Prabhu on Rana సమంత తాజాగా సోషల్ మీడియాలో రానా నాయుడు ట్రైలర్ మీద స్పందించింది. అదిరిపోయిందంటూ.. లాస్ట్ డైలాగ్ మాత్రం కేక అంటూ.. ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఆగలేకపోతోన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
Nawazuddin Siddiqui In Saindhav: వెంకటేష్ హీరోగా హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నాడు. ఆ వివరాలు
Venkatesh 75 title saindhav వెంకటేష్, శైలేష్ కొలను కలిసి ఓ సినిమాను చేయబోతోన్నట్టుగా వార్తలు వచ్చాయి. రెండ్రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Venkatesh 75 Movie విక్టరీ వెంకటేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన సినిమాగా నిలిచే 75వ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. అసలే ఇప్పుడు వెంకీ మామ ఫుల్ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Sailesh Kolanu to Direct Venkatesh: హిట్ సిరీస్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న శైలేష్ కొలను ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Victory Venkatesh Wig Secrets: విక్టరీ వెంకటేష్ విగ్గు గురించి ఆయన వద్ద సుదీర్ఘ కాలం మేకప్ మ్యాన్ గా పని చేసిన రాఘవ బయట పెట్టారు, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Narappa One Day Collection వెంకటేష్ బర్త్ డే సందర్భంగా నారప్ప సినిమాను డిసెంబర్ 13న థియేటర్లో విడుదల చేశారు. ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించిన ఈ సినిమా ఎంత వసూల్ చేసిందో ఓ సారి చూద్దాం.
Venkatesh Daughter Aashritha విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆశ్రిత ఫోటోలు, పోస్టులు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.