No price hike for F3 tickets. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా టికెట్స్ రేట్స్ యథాతథంగా ఉంటాయని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
F3 Movie special song promo released. ఇటీవలే ఎఫ్ 3 ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా స్పెషల్ సాంగ్ ప్రోమోను వదిలారు. 'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే స్పెషల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.
Sunil about F3 Movie : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్3'. ఎఫ్3 ప్రమోషన్స్‌లో భాగంగా సునీల్ మీడియాతో ముచ్చటించారు.
Venkatesh to join Salman Khan movie. సల్మాన్ ఖాన్ సినిమా 'కభి ఈద్ కభి దివాళి' చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Sonal Chouhan : అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఎఫ్3 చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎఫ్ 3తో పాటు తన పాత్రకు సంబధించిన విశేషాలు మీడియాతో పంచుకున్నారు సోనాల్.
Tamannaah’s Surprise In 'F3' : ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది.
F3 movie trailer release date: 'ఎఫ్ 3' చిత్రం నుండి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
F3 movie song promo: 'ఎఫ్ 3'తో మరింత వినోదాన్ని పంచేందుకు రెడీ అయ్యారు వెంకటేశ్, వరుణ్‌తేజ్. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
According to the police, Ramakrishna was murdered by his father-in-law Venkatesh by giving a supari. He committed this crime as his daughter got married to Ramakrishna, who belongs to other caste. Based on a complaint lodged by Bhargavi, wife of the deceased, the police interrogated a man identified as Amritaiah, then the conspiracy came to light
F3 Movie new release date: 'ఎఫ్ 3' సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 28న కాకుండా మే 27న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
F3 movie songs: వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్3'. 'ఎఫ్ 2'కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని 'లబ్ డబ్ లబ్ డబ్..' అంటూ సాగే పాట ప్రోమో రిలీజైంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ కో బ్రోలుగా నటించిన ఎఫ్ 3 సినిమాలో ఒక్క పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. తమన్నా, మెహరీన్ అందాలకు ఈసారి సోనాల్ చౌహాన్ కూడా తోడవ్వనుంది.
F3 Movie new release date : ఎఫ్ 2 మూవీ 2019లో సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఎఫ్3 (F3 Movie) మూవీ కూడ 2022 సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్నారు. ఎఫ్3 మూవీ సంక్రాంతి బరిలో ఉండడం లేదు. ఈ మూవీ వేసవిలో వస్తుంది.
Venkatesh New Movie driving licence remake : మలయాళం సూపర్ హిట్ మూవీ.. డ్రైవింగ్ లైసెన్స్ ను తెలుగు రీమేక్ చేయబోతున్నారట. అందులో హీరోగా వెంకటేశ్ నటించనున్నారని సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ మలయాళం మూవీ.. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కింది.
కామెడీ ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న 'ఎఫ్3' సినిమా సంక్రాతి బరిలో నుండి తప్పుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 న విడుదల చేస్తున్నట్లు దీపావళికి స్పెషల్ వీడియోలో తెలిపిన ఎఫ్3 టీమ్
Allu Arjun pays a surprise visit on the sets of F3 : "ఎఫ్ 3" మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో (hyderabad) జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మూవీలో నటించే వారంతా పాల్గొననున్నారు. అయితే ఎఫ్3 సెట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun) సందడి చేశారు.
Venkatesh about Samantha, Naga Chaitanya divorce: ఇప్పటికే సమంత, చైతూల విడాకుల వివాదంపై అక్కినేని కుటుంబం తరపున నాగార్జున, సమంత కుటుంబం తరపున ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు (Samantha's father Joseph Prabhu) స్పందించారు. చైతూ మేనమామ వెంకీ కుటుంబం ఏమనుకుంటోందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.