NBK@50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై బాలయ్య గురించి తమ మనుసులోని మాటలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Venkatesh - Prabhas: సినీ ఇండస్ట్రీలో ఒక తరహా కథలతో సినిమాలు తెరకెక్కడం సహజం. ఇలా వెంకటేష్ హీరోగా నటించిన ఓ సినిమా కథతోనే ప్రభాస్ సినిమా చేసాడు. ఇక వెంకటేష్ ఆ స్టోరీతో ఫ్లాప్ అందుకుంటే.. ప్రభాస్ మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
Rana Naidu Season2: టాలీవుడ్ బాబాయి, అబ్బాయిలైన వెంకటేష్, రానా ఇద్దరు కలిసి చేసిన ‘రానా నాయుడు’ దగ్గుబాటి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. అయితే.. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ చేసిన ఈ బూతు వెబ్ సిరీస్ ను ఓ వర్గం ప్రేక్షకులు తిట్టుకుంటూనే ఎంజాయ్ చేసారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు.
Victory Venkatesh: ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్న..సీనియర్ హీరోలలో.. విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. ఆయితే ఈ మధ్యకాలంలో వెంకటేష్ కొత్త డైరెక్టర్ లతో సినిమాలు చేసింది.. చాలా తక్కువ. కానీ తాజా సమాచారం ప్రకారం వెంకటేష్.. తన నెక్స్ట్ సినిమాతో ఒక కొత్త డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట.
Tollywood Senior Stars Educational Qualifications: తెలుగు సీనియర్ స్టార్ కథానాయకులు 60 ఏళ్ల పై బడిన వయసులో యువ హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక మన హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. మన సీనియర్ టాప్ హీరోల చదవు విషయానికొస్తే..
Tollywood Senior Actors: ఒకప్పడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా వస్తుండేవి. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు ఎలాంటి ఈగోలు లేకుండా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. కానీ ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఓ సినిమాలో మాత్రం ఈ నలుగురు అగ్ర హీరోలు కాసేపు కనిపించి అభిమానులను అలరించారు.
Venkatesh Upcoming Movie: చాలాకాలం సినిమాలకి దూరంగా ఉన్న మంచు మనోజ్ ఇప్పుడు వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే తేజా సజ్జ…మిరాయ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్.. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా కీలకపాత్రలో నటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
Venky-Anil: వెంకటేష్, అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులు ఉన్న మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకి రాబోతోంది. అయితే ఈ చిత్ర టైటిల్ గురించి ఒక వార్త ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది..
Congress Telangana Key Lok Sabha Seats Candidates: తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సహా హైదరాబాద్, కరీంనగర్ సీట్లపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా ఖమ్మం లోక్ సభ సీటును వెంకటేష్ వియ్యంకుడైన రఘురామి రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసారు.
Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు పారితోషకం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..
Venkatesh - Mahesh - Bunny: మహేష్ బాబు, అల్లు అర్జున్ బాటలో వెంకటేష్ కూడా నడుస్తున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సీనియర్స్ బాటలో జూనియర్ హీరోలు నడుస్తుంటారు. కానీ సీనియర్ హీరో వెంకటేష్ ఇపుడు జూనియర్ హీరో బాటలో ఇపుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.
Sankranthi Movies 2025: తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ సీజన్లో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. తాజాగా వెంకటేష్, రవితేజ ఇద్దరు కూడా తమ సినిమాలను సంక్రాంతి పండక్కి వస్తున్నట్టు ప్రకటించారు.
Venkatesh - Anil Ravipudi Hattrick Combination: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో ఓ సినిమా హిట్టైయితే ఆ కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. తెలుగులో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు అంతే క్రేజ్ ఉంది. తాజాగా వీళ్ల మూడు చిత్రానికి సంబంధించిన ప్రకటన ఉగాది పండగ నేపథ్యంలో అఫీషియల్‌గా ప్రకటించారు.
Senior Heroes Instagram Followers: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రజల్లో చేతుల్లోనే కాదు.. సెలబ్రిటీల చేతిలో ఓ ఆయుధం అనే చెప్పాలి. ఫోన్లో నెట్ ఉంటే చాలు దునియా మొత్తం మీ చేతిలో ఉన్నట్టే.. ఇక మన హీరోలు కూడా సోషల్ మీడియాతో తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ఫ్యాన్స్‌కు చేరవేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో మీరు లుక్కేయండి.
Venkatesh Remake: హీరో వెంకటేష్ రీసెంట్గా 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమాతో వెంకీ మరో డిజాస్టర్ అందుకున్నాడు. మరోవైపు మరో ప్రాజెక్ట్ పై నజర్ పై పెట్టాడు. తాజాగా హిందీలో హిట్టైన ఓ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు.
Saindhav TV Premier: విక్టరీ వెంకటేష్ గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీతో పలకరించారు. చాలా యేళ్ల తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వత సోలో హీరోగా 'సైంధవ్' మూవీతో పలకరించారు. సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
Venkatesh New Movie Title: హీరో వెంకటేష్ రీసెంట్గా 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై వెంకీ మామ నజర్ పెట్టాడు. అంతేకాదు ఆ సినిమాకు చిత్రమైన టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Venkatesh 76: హీరోగా కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. రీసెంట్గా విడుదలైన 'సైంధవ్' మూవీతో 75 చిత్రాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఇందులో దాదాపు 75 శాతం సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. వెంకీ కెరీర్లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనుకున్న సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే రాబోయే 76వ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు వెంకీ మామ. అంతేకాదు ఈ సినిమాకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రముఖ రోజున ప్రకటించనున్నాడు.
Venkatesh: తెలుగు సహా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్ అనేది ఎవర్ గ్రీన్ ఫార్ములా. ప్రస్తుతం ఇలాంటి సినిమాలకు డిమాండ్ తగ్గినా.. ఒకపుడు మన హీరోలు ఇరువురి భామలతో రొమాన్స్ చేసిన సందర్భాలు ఎన్నో. తాజాగా వెంకీ మామ.. చాలా కాలం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కోసం ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా మారిపోతున్నాడు.
Venkatesh-Trisha: ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీతో 2007లో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసిన జంట వెంకటేష్ ,త్రిష. ఇప్పుడు సుమారు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కాంబో తెరమీద కనిపించనుందని టాక్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.