Venkatesh, Rana Daggubati to star in Netflix web series: ఆసక్తికరమైన అంశంతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు రానా నాయుడు అనే టైటిల్ పెట్టారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ వెబ్ సీరిస్ రానుంది.
Sinnappa dialogue from Narappa movie: నారప్ప సినిమా విడుదల తర్వాత ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వారు (Cyberabad police) కూడా ఇదే డైలాగ్ ని ఉపయోగించి జనానికి కరోనావైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం నెటిజెన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
Venkatesh starer Narappa Trailer out: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప మూవీ తెరకెక్కింది. కోలీవుడ్‌లో నటుడు ధనుష్ నటించిన సినిమా అసురన్. తెలుగులో ఈసినిమా రీమేక్ నారప్పగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
Narappa Movie: విక్టరీ వెంకటేష్ అప్‌కమింగ్ మూవీ నారప్పపై ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. తమిళ సూపర్ హిట్ మూవీకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత లేదు. ఓటీటీలో విడుదలవుతుందనే చర్చ నడుస్తోంది.
Victory Venkatest Latest Movie Narappa | తమిళంలో హీరో ధనుష్ నటించిన చిత్రం అసురన్ తెలుగులో రీమేక్ నారప్ప మూవీగా వస్తోంది. విక్టరీ వెంకటేష్ నటించిన తాజాగా సినిమా నారప్ప(Narappa Movie)పై కరోనా ప్రభావం పడింది. సినిమా విడుదల వాయిదా వేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది.
F3 Movie Story: వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌తో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్ ఎఫ్ 3 సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఎఫ్ 3 సినిమా కధపై సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇంతకీ ఆ కథేంటో తెలుసా.
తమిళంలో ధనుష్ నటించిన అసురన్ అనే హిట్ మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న నారప్ప సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది. అభిమానులకు, ఆడియెన్స్‌కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాతలు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
F3 movie shooting begins in hyderabad : కామెడీ జానర్లో వచ్చి విజయవంతమైన మూవీ F2(ఫన్ అండ్ ఫ్రస్టేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. గురువారం నాడు హైదరాబాద్‌లో ఎఫ్3 (F3 Movie) మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
విక్టరీ వెంకటేష్ 60వ బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితమే నారప్ప సినిమా నుంచి టీజర్ తరహాలో ఓ చిన్న వీడియోను విడుదల చేశారు నారప్ప మేకర్స్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న నారప్ప మూవీలోంచి పలు యాక్షన్స్ సీక్వెన్స్‌ని ఈ వీడియో ద్వారా విడుదల చేశారు
వెంకటేష్ 60వ బర్త్ డే కానుకగా వెంకీ నటిస్తున్న కొత్త సినిమా నారప్ప మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్సే విడుదల కానుంది. డిసెంబర్ 12న.. అంటే ఇవాళ వెంకీ బర్త్ డే కావడంతో ఆయన అభిమానులను ఎంటర్టైన్ చేసి అలరించేందుకు నారప్ప మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సిద్ధమయ్యాడు.
విక్టరీ వెంకటేష్, రానాదగ్గుబాటి కలిసి ఎప్పుడూ నటించలేదు. ఆ రోజు వస్తుందేమో అని చాలాకాలం నుంచి సినీ ప్రేమికులు వేచి చూస్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చినా ఫుల్ లెంత్ పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అని అభిమానులు వేచి చూస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ మూవీస్ మంచి విజయాన్ని సాధించే విషయం తెలిసిందే. చాలా మంది ఫ్యాన్స్ తమ ఫేవరిట్ హీరోలు కలిసి నటిస్తే బాగుంటుంది భావిస్తారు.
Narappa teaser updates: విక్టరి వెంకటేష్ ప్రస్తుతం 'నారప్ప' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2019లో తమిళ స్టార్ ధనుష్ అవార్డు గెలుచుకున్న 'అసురన్' అనే తమిళ సినిమా రీమేకే ఈ నారప్ప సినిమా. వెంకీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం అయిన నారప్ప సినిమా షూటింగ్ ( Narappa movie shooting ) బుధవారం నుండి ఎన్నో కఠినమైన భద్రతా చర్యల మధ్య తిరిగి ప్రారంభమైంది.
PM Modi's #unite2fightcorona : కరోనాని యావత్ దేశం సమిష్టిగా ఎదుర్కోవాలి అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ 'యునైట్2ఫైట్‌కరోనా' అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్ ద్వారా ఈ పోస్ట్‌ని ప్రజలతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనావైరస్ రికవరీ రేటు ఐతే పెరిగింది కానీ, రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ( Coronavirus cases ) మాత్రం తగ్గడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం ( Khaleja movie ) విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల మహేష్ బాబు ( Mahesh Babu ) తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో ఖలేజా మేకింగ్ షాట్స్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఖలేజా సినిమాను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ( Trivikram Srinivas ) మరోసారి నటించబోతున్నానని పరోక్షంగా తెలిపాడు.
వెంకటేష్ ప్రస్తుతం యాక్షన్ డ్రామా చిత్రం అయిన నారప్ప సినిమాలో ( Narappa movie ) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నుండి తిరిగి ప్రారంభించడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.
విక్టరీ వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు ( Kaliyuga Pandavulu ) ఆగష్టు 14, 1986 లో విడుదలైంది. అంటే సరిగ్గా ఈ సినిమా విడుదలై 34 ఏళ్లు అయ్యిందన్న మాట. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీతో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లాగే ఈ సినిమా షూటింగ్ కూడా బ్రేక్ వచ్చింది. ఆచార్య మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయనున్నాడు.
Bhogi Celebrations: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.