శతమానంభవతి సినిమా ఫేమ్ సతీశ్ వేగేశ్న డైరెక్ట్ చేసిన శ్రీనివాస కళ్యాణం ఈ ఆగస్టు 9న థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది ఆ మూవీ యూనిట్. నితిన్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకు విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించినట్టు శ్రీనివాస కళ్యాణం యూనిట్ స్పష్టంచేసింది. వెంకీ వాయిస్ ఓవర్‌తో ప్రారంభయ్యే తమ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని యూనిట్ తెలిపింది. శ్రీనివాస కళ్యాణం సినిమాను నిర్మించిన దిల్ రాజు వెంకీ తర్వాత సినిమా 'F2'ను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
బాలనటులుగా టాలీవుడ్లో అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన
హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఈ రోజు ఈ వ్యాసం మీ కోసం ప్రత్యేకం..!
హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తెలుగు నటులు చాలామంది తమ లక్ పరీక్షించుకున్నారు. తెలుగు హీరోలు నటించిన పలు హిందీ చిత్రాలు అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వగా.. పలు సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
గురుదేవోభవ అన్నారు పెద్దలు. గురువే దైవం. గురువే విద్యార్థి జీవితానికి బాటలు వేసే గొప్ప మనిషి. అలాంటి గురువు పాత్రలను పోషించిన సినీ నటులు చాలామంది ఆయా పాత్రలలో
ఒదిగిపోయి నటించారు.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ను ప్రైవేటుపరం చేయవద్దంటూ డిసిఐ ఉద్యోగి వెంకటేష్(30) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.